LIC GOLDEN JUBLIE SCHOLARSHIP SCHEME 2024: ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు స్కాలర్ షిప్

ప్రముఖ భీమా సంస్థ అయినా L.I.C పదవ, ఇంటర్ మరియు డిప్లొమా లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత సాధించిన ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు స్కాలర్ షిప్ ‘X’ వేదికగా ప్రకటించింది . ఈ స్కాలర్షిప్ పేరు ‘LIC GOLDEN JUBLIE SCHOLARSHIP SCHEME“.

ఈ పథకం భారత దేశం లోని ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం ఉద్దేశించబడింది. 2021-22,22-23,23-24 సంవత్సరాలలో పదవ తరగతి , ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా పూర్తిచేసుకున్న విద్యార్థులు(అరవై శాతం మార్కులతో పాస్ అయినా విద్యార్థులు ) అప్లై చేసుకోవచ్చు .

Eligibility :

1. 2024-25 సంవత్సరం లో ఉన్నత విద్యను అభ్యశించనున్న విద్యార్థులు అర్హులు.

2. ఈ పథకం బాల మరియు బాలికలకు ఇద్దరికీ వర్తిస్తుంది.

3. 60% మార్కులతో పదవ తరగతి , ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా పూర్తిచేసుకున్న విద్యార్థులు or CGBA Grade .

Application Process : Online

Courses Details:

జనరల్ స్కాలర్షిప్ : 1.మెడిసిన్ , ఇంజనీరింగ్ , ఏదయినా డిగ్రీ , డిప్లొమా కోర్స్ లేదా ఇంటిగ్రేటెడ్ కోర్సు.

2.ప్రభుత్వం ద్వారా గుర్తించ బడిన ఏదయినా ఒకేషనల్ కోర్స్.

స్పెషల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ : విద్యార్థినులకు రెండేళ్ల పాటు స్కాలర్షిప్ అందిస్తారు. పదవ తరగతి పూర్తి చేసుకుని ఇంటర్మీడియట్ లేదా 10+2 లేదా ఏదైనా విభాగంలో డిప్లొమా కోర్స్ పూర్తి చేయాలనుకునే వారికి ఈ ప్రత్యేక స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Last Date for Application: 22/12/2024

Website: www.licindia.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *