డా.బీ.ఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం B.ED, B.ED (Special Education) Entrance Exam 2024-25 Notification

డా.బీ.ఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం బీఈడీ, బీఈడీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) అర్హత పరీక్ష 2024-25కు నోటిఫికేషన్‌ విడుదలైంది

డిసెంబర్ 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని విద్యార్థులకు వర్సిటీ పరీక్షల డా.బీ.ఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం నియంత్రణాధికారి డా. భోజు శ్రీనివాస్‌ సూచించారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

ప్రవేశ పరీక్ష ఫీజు : ఓసీ, బీసీలకు రూ. 1000, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.750గా నిర్ణయించినట్లు తెలిపారు. డిసెంబరు 31న ఉదయం 9నుంచి 11గంటల వరకు బీఈడీ (జనరల్‌) పరీక్ష, అదే రోజు మధ్యాహ్నం 2 నుంచి 4గంటల వరకు బీఈడీ(స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు.

వివరాలకు 040-23680333/444/555

పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్‌పోర్టల్‌ https://myapplication.in/BED_SPL/ ను సందర్శించండి.

Notification Details As follows:

Online Application Registration Fee Rs. 1000/- & in case of SC/ST/PWD Candidates Rs. 750/-
Last date for Submission of Online Applications:
Without Late Fee: 21-12-2024
With a Late Fee of Rs.500/- : 25-12-2024
Hall Tickets will be available From : 27-12-2024
Date of Examination:31-12-2024
Time of Examination: 02:00 PM TO 04:00 PM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *