PM Kisan: రైతులకు భారీ శుభవార్త.. రూ.1000 కోట్ల నిధులతో కేంద్రం నుంచి క్రెడిట్ గ్యారెంటీ పథకం

PM KISAN : కేంద్రం కొత్తగా క్రెడిట్ గ్యారెంటీ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా లక్షల మంది రైతులు నేరుగా లబ్ధి పొందనున్నారు. రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలో, రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరిచే దిశగా కీలక పథకాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఇప్పటికే పీఎం కిసాన్ వంటి పథకాల ద్వారా రైతులకు పంట సాయాన్ని అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం, తాజాగా … Continue reading PM Kisan: రైతులకు భారీ శుభవార్త.. రూ.1000 కోట్ల నిధులతో కేంద్రం నుంచి క్రెడిట్ గ్యారెంటీ పథకం