PM Kisan 19th Installment నిధుల విడుదలకు రంగం సిద్ధం: Active Mobile Number & E-kyc తప్పని సరి

PM KISAN 19th Installment దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా సంక్రాంతి కానుకగా కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించనుంది. ప్రతి ఒక్క పేద రైతుకు కూడా ₹2000 రూపాయలు అనేవి 19 విడతగా వారి బ్యాంకు ఖాతాలోకి అయితే జమ కాబోతుంది . రైతులకు ఒక సూచన కూడా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, రైతుల యొక్క ఫోన్ గనుక స్విచ్ ఆఫ్ పెడితే పిఎం కిసాన్ డబ్బులు అనేవి పడకపోవచ్చు. దేశంలో రైతులకు ఆర్థిక భద్రత కల్పించే … Continue reading PM Kisan 19th Installment నిధుల విడుదలకు రంగం సిద్ధం: Active Mobile Number & E-kyc తప్పని సరి