పిఎం కిసాన్ ట్రాక్టర్ స్కీమ్ కింద ట్రాక్టర్ల కొనుగోలుపై 50% సబ్సిడీ: PMKISAN TRACTOR SCHEME Complete Guide

PM KISAN TRACTOR SCHEME: ఇప్పుడు ఆన్లైన్ లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి అని తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వం యొక్క వెబ్సైట్ అయినటువంటి (https://pmkisan.gov.in) ఈ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం ముందుగా లాగిన్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. లాగిన్ ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత దరఖాస్తు విండో అనేది ఓపెన్ అవుతుంది, రైతుల కోసం పిఎం కిసాన్ వెబ్సైట్ లో ప్రత్యేకించి హెల్ప్ లైన్ కూడా ఉంటుంది. మీకు ఏమైనా … Continue reading పిఎం కిసాన్ ట్రాక్టర్ స్కీమ్ కింద ట్రాక్టర్ల కొనుగోలుపై 50% సబ్సిడీ: PMKISAN TRACTOR SCHEME Complete Guide