ఆధార్ కార్డు(AADHAR CARD) పాన్ కార్డు(PAN CARD) లింక్ (LINK) చేయడం ఎలా ? పూర్తి వివరాలు.

కొత్త పాన్ కార్డ్ (PAN CARD) దరఖాస్తుదారులకు ఆధార్ కార్డు ( AADHAR CARD) తో జతపరచడం దరఖాస్తు చేసుకున్న దశలోనే జరుగుతుంది. 01-07-2017న లేదా అంతకు ముందు పాన్‌ను కేటాయించిన, అప్పటికే పాన్ కార్డు ఉన్న వ్యక్తులకు ఆధార్‌తో పాన్‌ను లింక్/జత పరచడం చేయడం తప్పనిసరి. ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు లింక్ చేయడం అనేది పన్ను చెల్లింపుదారులకు (టాక్స్ పేయర్స్ కు )అందుబాటులో ఉంది (ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో). మీరు ఇన్కమ్ టాక్స్ పోర్టల్ … Continue reading ఆధార్ కార్డు(AADHAR CARD) పాన్ కార్డు(PAN CARD) లింక్ (LINK) చేయడం ఎలా ? పూర్తి వివరాలు.