బ్యాంక్ లు మరియు విచిత్రాలు

Written by Tingari Ramalingam

Telegram Group Join Now
WhatsApp Group Join Now

బ్యాంకులు మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ను పల్లి బఠానీ లాగా రకరకాల కంపెనీలకు అమ్ముకుంటాయి అన్న విషయం ఇక్కడ మీకు అర్థమవుతుంది. బ్యాంకులు మునిగే వారిని ఇంకా ఉంచుతాయి తేలే వారిని ఇంకా పైకి తీసుకొస్తాయి. మీకు CIBIL స్కోరు 820 ఉందనుకోండి 10% వడ్డీకే లోన్ ఇస్తారు ఇంకొక అతనికి 700 సివిల్ స్కోర్ ఉందనుకోండి అతనికి 13% వడ్డీ తో లోన్ ఇస్తారు. వారు ఏమనుకుంటారంటే బ్యాంకులో పని చేసే వాళ్ళు ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ లేకపోతే ఒక ఫైనాన్షియల్ కన్సల్ట్ అని అనుకుంటారు కానీ వారు పక్కా సేల్స్ మెన్ అని గుర్తించరు. ఎందుకు గుర్తించరు ఫ్రీగా సలహాలు ఇస్తున్నారు కదా అని అనుకుంటారు. బ్యాంకులు మీకు ఎప్పుడూ చెప్పేది ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేవి చాలా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కానీ వారు ఏ రోజు కూడా మూడు విషయాలు చెప్పరు. అవి చదవకూడదు అనే ఉద్దేశంతోనే క్రెడిట్ కార్డు బెనిఫిట్స్ ఏమో a4 సైజ్ పేపర్ లో ఇస్తారు కానీ చార్జీలు టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని a6 సైజ్ బుక్లెట్ లో ఇస్తారు. ఉదాహరణకు మీరు బ్యాంకు ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే వారు మీకు ఫండ్స్ ఆఫర్ చేస్తారు డైరెక్ట్ ఫండ్స్ ఆఫర్ చేయరు అంటే మీరు మీ పెట్టుబడి నుండి సంవత్సరానికి ఒకటి నుండి 25% ఎక్స్పెన్సెస్ రూపంలో కోల్పోతారు మన youtube ఛానల్ కి వచ్చే యాడ్స్ రెవెన్యూ అనేది ప్రతి నెల నాకు డాలర్స్ లో వస్తూ ఉంటుంది రెండు సంవత్సరాల క్రితం నేను ఆ అమౌంట్ ను కరెంట్ అకౌంట్ కు మార్చినప్పుడు మూడు నాలుగు నెలలు డైరెక్ట్ గా బ్యాంకులో క్రెడిట్ అవ్వట్లేదు అందుకని ప్రతిసారి నేను బ్యాంకు పర్సనల్ గా వెళ్లాల్సి వచ్చేది మేనేజ్ కలిసి డిక్లరేషన్ ఇవ్వాల్సి వచ్చేది అయితే ఆ సమయంలో ఆ బ్యాంకు వాళ్ళు నాకు ఫిక్స్డ్ రిక్వైర్డ్ చేయమని లేదంటే ఎండోమెంట్ పాలసీలు తీసుకోమని ఇంకా లేదంటే బిజినెస్ లోన్స్ తీసుకోమని నానా రకాలు ప్రయత్నించారు నేను వద్దనే ముఖం మీద చెప్పేసాను కానీ అక్కడ ఎక్స్పీరియన్స్ తర్వాత దాదాపు రెండు సంవత్సరాల నుండి ఏ బ్యాంకు కూడా వెళ్ళలేదు ఎందుకంటే మళ్ళీ ఎవరో ఒకరు పట్టుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరి ఆర్థిక జీవితంలో బ్యాంకులు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి మనం బ్యాంకులో డబ్బులు సేవ్ చేసుకుంటాం లోన్స్ తీసుకుంటాం క్రెడిట్ కార్డులు తీసుకుంటాం ఇంకా బ్యాంకుల ద్వారానే ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేస్తూ ఉంటాము ఇక రోజు మనం చేసే ఫోన్ పే google పే ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా బ్యాంకుల ద్వారానే జరుగుతూ ఉంటాయి అయితే బ్యాంకులు అనేవి సేవా దృక్పదం కలిగిఉంటాయి అని మీరు అనుకుంటే మాత్రం చాలా పొరపాటు ప్రతి ఒక్క బ్యాంకు కూడా చేసేది బిజినెస్ ఏ ప్రతి ఒక్క బ్యాంకు టార్గెట్ కూడా ప్రతి సంవత్సరం తమ ప్రాఫిట్స్ ను పెంచుకుందామని ఆ ప్రయత్నంలో భాగంగానే బ్యాంకులు చాలా విషయాల్ని కస్టమర్ల దగ్గర దాస్తూ ఉంటాయి. దానివల్ల చాలా మంది తమ ఫైనాన్షియల్ జర్నీలో సరైన నిర్ణయాలు తీసుకోలేక తమ డబ్బును తమ సమయాన్ని దాంతో పాటు తమ మనశ్శాంతిని కూడా కోల్పోతూ ఉంటారు అందుకే ఈ వీడియోలో మనం బ్యాంకులు మీకు చెప్పని అలాంటి 10 విషయాల్ని వివరంగా తెలుసుకుందాం 10వ పాయింట్ మాత్రం మీలో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిందే బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడే వీడియో కాబట్టి మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియో వీడియోను తప్పకుండా షేర్ చేయండి షేరింగ్ ఇస్ కేరింగ్ ఇప్పుడు వీడియో లోకి వెళ్దాం నెంబర్ వన్ బ్యాంకులో పని చేసేవారు సేల్స్ పీపుల్ మీరు ఏదైనా బ్యాంకు వెళ్ళినప్పుడు ఆ బ్యాంకులో పనిచేసే ఆఫీసర్ గాని రిప్రెజెంటేటివ్ గాని మీకు వారి బ్యాంకు సంబంధించిన ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ మాత్రమే ఆఫర్ చేస్తాడు అది ఇన్సూరెన్స్ కావచ్చు ఫిక్స్డ్ డిపాజిట్స్వచ్చు. క్రెడిట్ కార్డు కావచ్చు డిమాట్ అకౌంట్ కావచ్చు అంటే మీకు వేరే ఆప్షన్స్ ఇవి ఇవ్వడు వేరే బ్యాంకు కి సంబంధించిన ప్రొడక్ట్స్ మీకు తగిన విధంగా ఉన్నప్పటికీ వాటి గురించి అస్సలు ప్రస్తావించడు ఒకవేళ మీరు అడిగినా కూడా అవి వేస్ట్ ప్రొడక్ట్స్ అనే చెప్తాడు ఎందుకంటే వారు తమ బ్యాంకు ప్రొడక్ట్స్ గాని సర్వీసెస్ గాని అమ్మడం వల్ల బ్యాంకు వారికి ఇన్సెంటివ్స్ గాని రిఫరల్ ఫీస్ గాని కమిషన్స్ గాని ఇస్తూ ఉంటుంది స్థూలంగా చెప్పాలంటే బ్యాంకులు మీ రిక్వైర్మెంట్ కు తగిన విధంగా ప్రొడక్ట్స్ ఆఫర్ చేయవు వారి రిక్వైర్మెంట్ కు తగవిధంగా మీకు ఆఫర్ చేస్తూ ఉంటాయి అంటే మీ ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ గాని మీ ఫైనాన్షియల్ గోల్స్ గాని బ్యాంకులు పట్టించుకోవు బ్యాంకుల ఎజెండా అనేది అందరికీ ఒక రకంగానే ఉంటుంది అది మనిషి మనిషికి మారదు కొంతమంది ఫ్రీక్వెంట్ గా బ్యాంకుకి వెళ్తూ ఉంటారు ఎందుకంటే వారు ఏమనుకుంటారంటే బ్యాంకులో పని చేసే వాళ్ళు ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ లేకపోతే ఒక ఫైనాన్షియల్ కన్సల్టెంట్ అని అనుకుంటారు కానీ వారు పక్కా సేల్స్ మెన్ అని గుర్తించరు ఎందుకు గుర్తించరు అంటే ఫ్రీగా సలహాలు ఇస్తున్నారు కదా అని అనుకుంటారు నెంబర్ టు హోమ్ లోన్ వడ్డీ రేట్లు మనిషిని బట్టి మారుతాయి. ఇది బ్యాంకులు ఎవరికీ చెప్పని ఒక పెద్ద గండికోట రహస్యం మీరు నాలుగు సంవత్సరాల క్రితం ఒక బ్యాంకులో హోమ్ లోన్ తీసుకున్నారు.

ప్రతి సంవత్సరం రెపో రేట్ మారుతుంది కాబట్టి వడ్డీ రేట్లు కూడా మారుతున్నాయి ఈ సంవత్సరం మీ హోమ్ లోన్ వడ్డీ రేటు 9% గా ఉంది ఇప్పుడు మీరు ఇంకొక స్థలంలో ఇల్లు కట్టాలని అనుకుంటున్నారు అందుకోసం అదే బ్యాంకుకి వెళ్లి తిరిగి హోమ్ లోన్ కోసం అప్లై చేస్తే వడ్డీ రేటు 8.5% హోమ్ లోన్ ఇస్తామని చెప్పారు అప్పుడు మీరు బ్యాంకుని ఏం అడుగుతారంటే మీ పాత లోన్ కి కూడా 8.5% ఇంట్రెస్ట్ రేట్ కు మార్చమని కానీ కొత్త లోన్స్ కు మాత్రమే వర్తిస్తుంది పాత లోన్స్ కు వర్తించదు అని బ్యాంకు వాళ్ళు చెప్తారు ఇది ప్రాక్టికల్ గా చాలా మందికి జరిగింది ఈవెన్ నాకు కూడా జరిగింది జనరల్ గా హోమ్ లోన్స్ గాని ప్లాట్ లోన్స్ గాని మార్టిగేజ్ లోన్స్ గాని వడ్డీ రేట్ల విషయంలో మీరు నెగోషియేట్ చేయొచ్చు వేరే బ్యాంకు హోమ్ లోన్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాను అని మీరు చెప్పినప్పుడు గాని లేకపోతే మీరు ఎంతో కొంత చార్జెస్ వారికి కట్టినప్పుడు గాని ఈ పని చాలా సులువు అవుతుంది ఈసారి మీరు బ్యాంకు కి వెళ్లి ట్రై చేయండి కచ్చితంగా పని అవుతుంది మీరు ఒక బ్యాంకు లాంగ్ టర్మ్ కస్టమర్ అయి హై వాల్యూ కస్టమర్ అయి ఉన్నా కూడా మీరు హోమ్ లోన్స్ విషయంలోనే కాక ప్రతి ఒక్క లోన్ విషయంలోనూ ఇంకా మాట్లాడితే క్రెడిట్ కార్డు పర్సనల్ లోన్ లాంటి వాలాంటి వడ్డీల విషయంలో కూడా నెగోషియేషన్ చేయవచ్చు నెంబర్ త్రీ పనికిరాని ఇన్సూరెన్స్ పాలసీలను అంటగడతారు రమేష్ అనే వ్యక్తి హోమ్ లోన్ తీసుకున్నాడు బ్యాంకులో ఏం చెప్పాలంటే దాంతో పాటు ఖచ్చితంగా ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా తీసుకోవాలని అది తప్పనిసరి అని చెప్పారు గత్యంత్ర లేక అతను తీసుకోవాల్సి వచ్చింది కొన్ని సంవత్సరాల తర్వాత అతనికి పర్సనల్ ఫైనాన్స్ పై కొంత అవగాహన పెరిగిన తర్వాత తెలిసింది ఏంటంటే అతడు తక్కువ ఇన్సూరెన్స్ కవరేజ్ కు చాలా ఎక్కువ ప్రీమియం కడుతున్నాడని చాలా బ్యాంకులు హోమ్ లోన్ తీసుకుంటే వారి దగ్గరే టర్మ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోరని కండిషన్ పెడుతున్నాయి నేను బ్యాంకుకి వెళ్ళినప్పుడు కూడా వారు నాకు ఆఫర్ చేసింది 10 సంవత్సరాలు ప్రీమియం కట్టి వదిలేస్తే 20 సంవత్సరాలు లైఫ్ ఇన్సూరెన్స్ వస్తుంది అని ఇంకా వర్స్ట్ థింగ్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కార్పొరేట్ కంపెనీలో పనిచేసే ఎక్కువ ఉండే ఉద్యోగులకు కూడా యూలిప్స్ అవి అంటకడుతూ ఉంటారు ఈ మధ్య నా ఫ్రెండ్ ఒకరికి ఒక బ్యాంకు బిజినెస్ లోన్ ఇచ్చింది 10% ఇంట్రెస్ట్ రేట్ తో 2% ప్రాసెసింగ్ ఫీస్ వసూలు చేశారు ఒక ఇన్సూరెన్స్ పాలసీ అంటగట్టి ₹50000 ప్రీమియం కూడా వసూలు చేశారు ఏ ఇన్సూరెన్స్ పాలసీ ఇచ్చినా కూడా ఏ బ్యాంకు కూడా అందులో ఉండే టర్మ్స్ అండ్ కండిషన్స్ గాని ఎక్స్క్లూజన్స్ గాని సరెండర్ చార్జెస్ గాని మీకు ఎక్స్పెండ్ చేయవు లైఫ్ ఇన్సూరెన్స్ లేదా టర్మ్ ఇన్సూరెన్స్ బెనిఫిట్ అనేది మీ ఫ్యామిలీకి ఎప్పుడు వస్తుంది అంటే మీరు లేనప్పుడు మాత్రమే అంటే మీరు పాలసీ తీసుకునేటప్పుడే సరైన పాలసీని సరైన కంపెనీని క్లెయిమ్స్ సందర్భంలో మీ కుటుంబానికి అండగా ఉండే ఒక టీం ని మీరు ఎంచుకోవాల్బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు వారికి ముందే ఒక హెచ్చరిక చేయండి

నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీరు ఎవరికైనా ఇస్తే మీ మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటాము అని నెంబర్ ఫైవ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ పచ్చి అబద్ధాలు బ్యాంకులు మీకు ఎప్పుడూ చెప్పేది ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేవి చాలా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ తెలుసు కానీ వారు ఏ రోజు కూడా మూడు విషయాలు చెప్పరు ఒకటి వాటికి టాక్స్ లు ఎలా పడతాయి అని రెండు ఇన్ఫ్లేషన్ ప్రభావం వాటి రిటర్న్స్ పై ఎలా ఉంటుంది అని మూడు ఎఫ్ డి ని ముందుగానే బ్రేక్ చేస్తే పెనాల్టీ ఎంత ఉంటుంది అన్న

00:

00:

00:

00:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *